N.T.R కథానాయకుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సిద్ధం

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ రోజు రోజుకి అంచనాలను పెంచుతుంది.  ఈ సినిమా ను రెండుభాగాలుగా తీస్తున్నారు. మొదటి భాగానికి కథానాయకుడు అని రెండవ భాగానికి మహానాయకుడు టైటిల్స్ ఖరారు చేసారు.ఈ చిత్రంలోని పాత్రల పరిచయం సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది. మొదటి భాగానికి సంబంధిచిన ప్రమోషన్ ను భారీగా మొదలు పెట్టబోతున్నారు.తాజాగా ఎన్టీఆర్ వీరావేశంతో వున్నా పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

మరిన్ని కథనాలు

ఆనందం మూవీ...
18th January 2017 (Wednesday) Events and schedules
సిటీ వార్ తెలుగు ...